అమరావతిలో భారతదేశపు తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50-ఎకరాల్లో అమరావతిలో భారతదేశపు తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ నిర్మాణానికి ముందడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. L&T ఈ ప్రాజెక్టులో ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టనుండగా, IBM అధునాతన క్వాంటం సిస్టమ్‌లను అందించనుంది. ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయాలని మరియు త్వరిత అమలుకు హామీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైటెక్ సిటీని మించి ఐకానిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌ను రాజధానిలో నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు