దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, సత్య కుమార్ యాదవ్, అనిత, అనిగాని తదితరులు నివాళులు అర్పించారు. మంత్రి లోకేష్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ ఋణం తీరనిదని పేర్కొన్నారు. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని మోసి వీరు జవాన్ కు అశ్రు నివాళి అర్పించారు.
Previous Articleజవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్… కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం
Next Article మరోసారి ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..!