ఉమ్మడి ప.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు దక్కింది. తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్ అభివృద్ధికి రూ.27 కోట్లు, నరసాపురం, రేపల్లెకు రూ.25 కోట్లు, భీమవరం టౌన్, ఏలూరు స్టేషన్లలో రూ.21 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు.
Previous Articleప.గో.: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
Next Article భీమవరం కుర్రాడిని కలుస్తానన్న మంత్రి లోకేశ్