భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్‌పై లద్దాక్‌కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్‌లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి వచ్చాక నిన్ను కలుస్తాను. సవాలుతో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు. ఇలాగే పట్టుదలతో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కొనసాగించు’ అని మంత్రి రిప్లై ఇచ్చారు.
Previous Articleప.గో. జిల్లాలో రూ.73 కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి
Next Article ప.గో: చిరుత ఉందా.. వెళ్లిపోయిందా?