మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.ఈ మేరకు కూటమి నేతలు ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్,అజిత్ పవార్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు.ముగ్గురు నేతలు మిఠాయిలు పంచుకున్నారు.ఈ మేరకు ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ…ఉద్ధవ్ థాకరేపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదని విమర్శించారు.నాయకుడు అనేవాడు ప్రజల మధ్య పని చేయాలని బాలాసాహెబ్ థాకరే చెప్పేవారని…ఆయన చెప్పినదాన్ని తాము పాటిస్తూ వచ్చామని పేర్కొన్నారు.ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అన్నారు.
ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదు…ఉద్ధవ్ థాకరే పై విమర్శలు చేసిన ఏక్ నాథ్
By admin1 Min Read