దేశ యువత సంకల్పిస్తే ఏదైనా సాధించగలదన్న విశ్వాసం తనకు ఉన్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో యువతకు అపార అవకాశాల కల్పన జరుగుతున్నట్లు తెలిపారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు అన్ని అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అద్భుతాలు చేయగల యువ శక్తి భారత్ సొంతమని తెలిపారు. MY GOV ఇండియాలో వచ్చిన పోస్టులకు స్పందించిన ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు