నిన్న ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా దాదాపుగా ఫ్లాట్ గానే ముగిశాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులలో పయనించి ఆఖరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 31 పాయింట్ల లాభంతో 24,641 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.82గా ఉంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్స్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleసిరియా నుండి భారతీయుల తరలింపు..!
Next Article మోడీ ప్రభుత్వం అలా చేయడం ఆపాలి: రాహుల్ గాంధీ