తన కుటుంబ పరువు,మర్యాదలను తక్కువ చేసేలా మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కొంతకాలం క్రితం నటుడు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ విచారణను వచ్చే వారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.ఈ రోజు వ్యక్తిగత
విచారణకు హాజరుకావాలని గత విచారణ
సందర్భంగా మంత్రికి కోర్టు సమన్లు జారీ చేసింది.పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు మంత్రి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.మరో తేదీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు