హనుమాన్ జయంతి సందర్భంగా తమిళనాడులోని నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు.సోమవారం వేకువజామున 18 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని 1,00,008 వడల మాలలతో అలంకరించారు.మధ్యాహ్నం కొబ్బరి నూనె, శెనగపిండి, పాలు, పెరుగు, పంచామృతం, చందనంతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు.భారీగా తరలివచ్చిన భక్తులకు వడలను ప్రసాదంగా అందించారు.
Previous Articleపార్లమెంట్‌లో తోపులాట…రాహుల్ గాంధీ బౌన్సర్‌లా వ్యవహరించారు: బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి
Next Article వారికి రూ.18వేల గౌరవ వేతనమిస్తా: కేజ్రీవాల్