తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పి.ఎం.ఎస్.ప్రసాద్ టీటీడీ (TTD) ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు.అయితే ఈ విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.ఇటీవల తిరుపతికి చెందిన వ్యాపారి ఒకరు స్వామివారికి కోటి రూపాయలను అందజేసిన సంగతి తెలిసిందే.
Previous Articleతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు
Next Article అర్జున్ సర్కార్ గా నాని స్టైలిష్ లుక్ విడుదల….!