20.37 లక్షల మంది భక్తులు నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల కానుకలు ద్వారా రూ 113 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. 97 లక్షలు లడ్డూలు విక్రయం జరిగింది. అన్నప్రసాదాలు స్వీకరించిన 19.74 లక్షల మంది భక్తులు కాగా తలనీలాలు సమర్పించిన 7.31 లక్షల మంది భక్తులుగా ఉన్నారు. ఈ వివరాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వివరించారు.
Previous Articleమీ అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్: వైసీపీ అధినేత జగన్
Next Article అజిత్ కొత్త చిత్రం నుండి పాట విడుదల…!