27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
1. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా అడిషనల్ డీజీపీ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) రాజీవ్ కుమార్ మీనాను బదిలీ చేశారు.
2. లా అండ్ ఆర్డర్ ఐజీగా ఉన్న సీహెచ్. శ్రీకాంత్ ఐజీ (ఆపరేషన్స్)గా నియామకం. టెక్నికల్ సర్వీసెసస్ ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
3. ఎన్.మధుసూదనరెడ్డిని అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బదిలీ.
4. ఏసీబీ ఐజీ/డైరెక్టర్ గా ఆర్.జయలక్ష్మిని నియమించారు.
5. ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా ఐజీ జి.పాలరాజును నియమించారు.
6. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
7. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ.
8. ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీగా బి.రాజకుమారి.
9. సీఐడీ ఎస్పీగా శ్రీధర్ ను నియమించారు.
10. సీఐడీ, ఎస్ సీఆర్ బీ ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి.

Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

