వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు పలు సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధృవపత్రాలు పొందే విధంగా ప్రతి పౌరుడికీ డిజీ లాకర్ సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. వీటి ద్వారా వాట్సాప్‌లోనే అన్ని పత్రాలు డౌన్ లోడు చేసుకోవచ్చు. డేటా అనుసంధానంతోనే పౌరులకు మెరుగైన సేవలు అందించవచ్చని డేటా అనుసంధాన ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని ప్రతి శాఖలోను ఒక చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించుకోవాలని అధికారులకు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదేశాలు ఇచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు