అన్నమయ్య జిల్లాలో ఈరోజు జరిగిన యాసిడ్ దాడిపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని సీఎం ఆదేశించారు.కాగా బాధితురాలికి మెరుగైన వైద్య అందించేందుకు అవసరమైతే బెంగళూరుకి గానీ,విజయవాడకు గాని పంపాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.ఈ మేరకు బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా సీఎం చంద్రబాబు ఇచ్చారు.
యాసిడ్ దాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించిన సీఎం చంద్రబాబు
By admin1 Min Read