Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » జీబీఎస్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు
    హెడ్ లైన్స్

    జీబీఎస్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు

    By adminFebruary 17, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.ఈ మేరకు గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందింది.అయితే అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయని సమాచారం.ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా… ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

    ఈ క్రమంలో ఆయన బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని…ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

    Hon'ble CM Shri @ncbn Garu held a review meeting on Guillain-Barre Syndrome (GBS) today. The meeting was attended by Hon'ble Minister of Health, Family Welfare and Medical Education, Shri Satya Kumar Yadav Garu and senior Health Department officials.#AndhraPradesh pic.twitter.com/lVmVlFxXqM

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 17, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleస్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు…వరుస నష్టాలకు బ్రేక్
    Next Article ల‌క్కీ భాస్క‌ర్ దర్శకుడితో సూర్య తెలుగు సినిమా ?

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.