ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మార్చి 15 నుండి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏ, ఏడీసీ ఇప్పటివరకు 62 పనులకు టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది. రూ.40 వేల కోట్ల విలువైన పనులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలో సీఆర్డీఏ టెండర్లు పిలవనుంది. అయితే, ఈ ప్రక్రియ కృష్ణా-గంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Previous Articleమహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన 60 కోట్ల మంది భక్తులు
Next Article ఏపీలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు..!