ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైంది. ఈ తెలుగు సంవత్సరాది మీ ఆశలు, ఆశయాలు నెరవేర్చి.. ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మరొక్కసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకం: మంత్రి లోకేష్
By admin1 Min Read