ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల:
ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబంలో సుఖం, శాంతి, సంపదలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: వైఎస్ జగన్
By admin1 Min Read