మనఇల్లు – మనలోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వరోజు మంగళగిరి డాన్ బాస్కో స్కూలు వద్ద ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231మందికి, పద్మశాలి బజార్ కి చెందిన 127మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేశారు. ప్రతిపక్షంలో ఐదేళ్లపాటు సొంత నిధులతో మంగళగిరిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాం. సొంతగా 26సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశాం. ఇటీవల ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రజలు 91వేల మెజారిటీతో గెలిపించి తనను శాసనసభకు పంపించారని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 3వేలమందికి పట్టాలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో లోకేష్ చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు