విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, ఎస్ఎస్ సి, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్షించారు. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేసి, రాబోయే నాలుగేళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలి. సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఎస్ ఎస్ సి, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు చర్యలు తీసుకోవాలి. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే నాలుగేళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలి: మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleఈ నెల 15 నుంచి ‘ఇంటింటికీ మన మిత్ర’
Next Article ఆర్‌బీఐ గుడ్ న్యూస్…రెపో రేటు 0.25 శాతం తగ్గింపు