ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (ఏప్రిల్ 12న) విడుదల కానున్నాయి. ఉయదం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఒకేసారి ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inతో పాటు మన మిత్ర నంబర్ 9552300009కు హాయ్ అని సందేశం పంపి తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ అన్నారు. కాగా, ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు లక్షలాదిగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. వీరంతా ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
Previous Articleభారత్ కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా అప్పగింత ఫొటో విడుదల
Next Article మళ్లీ గూగుల్ లో ‘లే ఆఫ్స్’..!