ఐటీ రంగంలో ఇటీవల లేఆఫ్ లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా కొందరు ఉద్యోగులను తొలగించింది. తమ ప్లాట్ ఫామ్, డివైజ్ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ‘ది ఇన్ఫర్మేషన్’ అనే మీడియా సంస్థ కథనం వెల్లడించింది. అయితే కచ్చితంగా ఎంతమందిని తొలగించారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా.. గత రెండేళ్లలో గూగుల్ అనేక మందిని తీసేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు