రాజధాని అమరావతిపై కొందరు కావాలనే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు.భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. పక్కా ప్రణాళికలతో సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను మెగాసిటీగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచన ప్రకారం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం యోచనలో ఉందని ఎయిర్‌పోర్ట్ కోసం 5,000 ఎకరాల భూమి సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు