ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియేనని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా రూ.55 కోట్లు ఒక ఏడాదిలో, మరో ఏడాదిలో రూ.52 కోట్లు అనేది కేటాయించి, ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేసారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియని పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు