కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ నేడు ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానించారు.
ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్ నెస్ టూరిజం, టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Previous Articleఅక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..!
Next Article నటుడు సుబ్బరాజు పెళ్లి…!