రేషన్ కార్డులలో మార్పులు చేర్పులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేటి నుండి ఈనెల 28వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. గత రేషన్ కార్డులపై అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన రంగులు, మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్నాయి. దీంతో పాత రేషన్ కార్డులలో మార్పులు చేపట్టనుంది.
Previous Articleకుమారుడికి క్షమాభిక్ష.. జో బైడ్ న్ కీలక నిర్ణయం
Next Article నటనకు రిటైర్మెంట్…నటుడు పోస్ట్ వైరల్