ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడ్ న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో ఆ తనయుడు హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు.హంటర్ నిందితుడిగా తెలిన సమయంలో క్షమాభిక్ష పెట్టానని చెప్పిన ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం అంతట చర్చకు దారి తీసింది.త్వరలో పదవి నుంచి దిగిపోతున్న సమయంలో ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.’ ఒక తండ్రిగా తాను ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ‘ అని ఆయన పేర్కొన్నారు.
Previous Articleడీజీపీలు, ఐజీపీల సదస్సులో పోలీసింగ్, భద్రతకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ: పాల్గొన్న ప్రధాని మోడీ
Next Article నేటి నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ