నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తల్లితండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించేలా విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్థాయి నుండి స్థానిక నాయకుల వరకు పాల్గొననున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు, సూచనలపై చర్చలు జరపనున్నారు. రాజకీయ ప్రస్తావన లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యక్రమం జరగనుంది.
నేడు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్
By admin1 Min Read
Previous Articleభారత్ నెట్ పదక్ కేవలం 300 రూపాయలకు ఇంటర్నెట్
Next Article అరుదైన ఘనత సాధించిన జస్ప్రీత్ బుమ్రా