Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఇది నిజంగా స్పూర్తిదాయకం: లోకేష్ చేసిన పనికి ప్రశంసలు కురిపించిన నారా భువనేశ్వరి
    హెడ్ లైన్స్

    ఇది నిజంగా స్పూర్తిదాయకం: లోకేష్ చేసిన పనికి ప్రశంసలు కురిపించిన నారా భువనేశ్వరి

    By adminDecember 7, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    రాష్ట్రవ్యాప్తంగా నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీయడం సోషల్ మీడియాలో వైరలయింది. దీనిపై లోకేష్ తల్లి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో అందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. “వెల్ డన్ లోకేశ్… చంద్రబాబు గారు తిన్న ప్లేట్ ను నువ్వు తీయడం, భోజన అనంతరం శుభ్రం చేస్తున్న సిబ్బందికి సాయపడడం… తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చూపడమే కాదు, నిత్యం మనతో ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ పనితో స్పష్టమవుతోంది నిజంగా ఇది స్ఫూర్తిదాయకం అంటూ తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు.

    Well done, @naralokesh! Your thoughtful gesture of picking up @ncbn Garu’s plate and helping the staff clean up not only shows your deep respect for parents but also your humility and regard for those who help us daily. Truly inspiring!#MegaParentTeacherMeeting pic.twitter.com/riTcw1i9Ff

    — Nara Bhuvaneswari (@ManagingTrustee) December 7, 2024

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు: వీటితో మొత్తం రాష్ట్రంలో 44కి చేరిన కేవీల సంఖ్య
    Next Article ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో మరో డ్రా: సమంగా కొనసాగుతున్న లిరెన్, గుకేశ్

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.