నేడు ప్రముఖ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. నా ప్రియ మిత్రుడు లెజెండరీ రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Previous Articleతిరుమలలో భారీ వర్షం
Next Article నేరుగా రాజమహేంద్రవరం-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం