నటుడు అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కాల్ చేశారు. బెయిల్ పై విడులైన బన్నీ నీ పరామర్శించారు. తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం తెలియడంతో శుక్రవారం సాయంత్రం అల్లు అరవింద్ కు సిఎం చంద్రబాబు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు గురించి అడిగి తెలుసుకున్నారు అరవింద్ కు ధైర్యం చెప్పారు.
Previous Articleప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘డిసీజ్ ఎక్స్’
Next Article ఢిల్లీలో క్రైమ్స్.. కేజ్రీవాల్ ఆందోళన