భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్తసాయిల వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ లేక్ లో గల రఫల్స్ హోటల్ ఈ వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, అతిథుల మధ్య నిన్న రాత్రి ఈ వివాహం జరిగింది.నేడు హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది.
Previous Articleఅల్లు అర్జున్ కు మేము వ్యతిరేకం కాదు : డీజీపీ
Next Article అండర్-19 మహిళల ఆసియా కప్ టైటిల్ విజేత భారత్