వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను రానున్న 2025 సంవత్సరం ఫిబ్రవరి 5-9 వరకు మొదటిసారిగా నిర్వహించనున్నారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ప్రకటించారు. భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ఈ వేవ్స్ సమ్మిట్ ప్రపంచ వేదికగా నిలవనుంది. మన దేశం సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సదస్సు మొత్తం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుంది.
ఫిబ్రవరిలో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)
By admin1 Min Read
Previous Articleఏపీకి భారీగా పెట్టుబడులు: పెరగనున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
Next Article పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం విజయవంతం

