ప్రపంచంలోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచారు.
మొదటి స్థానం: ఎలాన్ మస్క్ -టెస్లా, స్పేస్ ఎక్స్ (421 బిలియన్ డాలర్లు).
రెండవ స్థానం:జెఫ్ బెజోస్ – అమెజాన్ వ్యవస్థాపకుడు (233.5 బిలియన్ డాలర్లు).
మూడవ స్థానం:లారీ ఎల్లిసన్ – ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు (209.7 బిలియన్ డాలర్లు)
నాలుగో స్థానం:మార్క్ జుకర్ బర్గ్ – మెటా వ్యవస్థాపకుడు, ( 202.5 బిలియన్ డాలర్లు)
ఐదో స్థానం: బెర్నార్డ్ ఆర్నాల్ట్ – లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ సీఈవో, ఛైర్మన్ (168.8 బిలియన్ డాలర్లు)
ఆరో స్థానం: లారీ పేజ్ – గూగుల్ సంస్థ మాజీ సీఈవో (156 బిలియన్ డాలర్లు).
7వ స్థానం: సెర్గీ బ్రిన్ – ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యుడు (149 బిలియన్ డాలర్లు)
8వ స్థానం: వారెన్ బఫెట్ – బెర్క్ షైర్ హాత్వే ఛైర్మన్ (141.7 బిలియన్ డాలర్లు)
9వ స్థానం: స్టీవ్ బామర్ – మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ (124.3 బిలియన్ డాలర్లు)
10వ స్థానం: జెన్సన్ హువాంగ్ – ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో (117.2 బిలియన్ డాలర్లు).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు