అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.కాగా ఈ వలసదారుల్లో ఒకరి పేరు ఇంటర్‌పోల్ నేరగాళ్ల లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే దీనిపై జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.అమెరికా నుండి 104 మంది అక్రమ వలసదారులతో బయల్దేరిన సీ-17 విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.విమానం చేరుకున్న వెంటనే అధికారులు వలసదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎటువంటి నేర చరిత్ర లేని వారిని అవసరమైన తనిఖీల అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు.
యూఎస్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల్లో ఇంటర్‌పోల్ వాంటెడ్ నేరస్తుడు…!
By admin1 Min Read
Previous Articleహైదరాబాద్- విజయవాడ మధ్య ఈవీ బస్ లు
Next Article డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్ట్ …!

