ముంబై-2008 పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీతో సమవహేశంలో డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.కాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను భారత్ కు అప్పగిస్తామని చెప్పారు.ముంబై పేలుళ్ల కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని,ఈ అంశంలో భారత్ కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.అయితే నేరస్థుల అప్పగింతలో భాగంగా రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఆమోదం తెలిపారు.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ…ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడ్ని భారత్ కు అప్పగిస్తాం:- డోనాల్డ్ ట్రంప్
By admin1 Min Read