అమెరికాలో మళ్లీ ప్రముఖ షార్ట్ వీడియో అప్లికేషన్ ‘టిక్ టాక్’ కనబడుతోంది. ఆ యాప్ ను నిషేధిస్తున్నట్లు ఇప్పటికే అమెరికా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ నిబంధనలకు కట్టుబడని కారణంగా జనవరిలో ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ల నుండి తొలగించాయి. అయితే తాజాగా మళ్లీ టిక్ టాక్ వాటిలో ప్రత్యక్షమైంది. దీని నిషేధం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో మళ్లీ తిరిగి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ యాప్ కు 170 మంది వినియోగదారులకు ఉన్నారు. ఇక ఇప్పటికే టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే.
Previous Articleగుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభణ..!
Next Article స్వదేశానికి మరికొంతమంది భారతీయులు..!