కన్నడి నటి రాన్యా రావును ఇటీవల బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.కాగా బెంగుళూరు విమానాశ్రయంలో ఆమె ఇటీవల 17 బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డారు.ఈ మేరకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం ఆమెను పోలీసులు విచారించారు.తన వాంగ్మూలంలో కొన్ని విషయాలను రాన్య రావు వెల్లడించింది.అయితే విదేశాల నుండి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది.రెవన్యూ అధికారులకు ఆ వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది.గత సంవత్సరం కాలంలో తాను వెళ్లిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె పోలీసులకు తెలిపింది.మిడిల్ ఈస్ట్,దుబాయ్‌తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్లినట్లు ఆమె వెల్లడించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు