భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మారిషస్ లో పర్యటిస్తున్నారు. కాగా , ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ కు మహా కుంభమేళా నుండి తీసుకువెళ్లిన పవిత్ర జలాన్ని అందించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవిత్ర జలంతో పాటు పలు బహుమతులను అందించారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. దానికి ముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలంతో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఆ దేశ జాతిపిత సీవోసాగర్ రామ్ గోలం పేరు మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ ను సందర్శించారు. ఇరువురు ప్రధానులు గార్డెన్ లో మొక్కలు నాటారు. అమ్మ పేరిట మొక్క నాటినట్లు నరేంద్ర మోడీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు