నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఆయన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు.అన్నామలై తన రాష్ట్ర ప్రయోజనాలను కాదని, పార్టీ విధేయుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్టాలిన్ నేతృత్వంలో జరిగిన JAC సమావేశానికి వ్యతిరేకంగా అన్నామలై నిరసన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల తగ్గింపుతో నష్టం జరుగుతుందని స్టాలిన్ హెచ్చరించారు. తమ పోరాటం పునర్విభజనకు వ్యతిరేకం కాదని, న్యాయంగా పునర్విభజన జరగాలని ఆయన స్పష్టం చేశారు.నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది నేతల మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

