2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే మరియు బీజేపీ మళ్లీ చేతులు కలిపాయి.ఈ పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.ప్రధాని మోదీ,పళనిస్వామి నేతృత్వంలో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి.ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందని అమిత్ షా తెలిపారు.పొత్తు విషయంలో ఎలాంటి షరతులు లేవని,ఇది శాశ్వతంగా కొనసాగుతుందని వెల్లడించారు.తమిళనాడులో నైనార్ నాగేంద్రన్‌ను బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన రోజు ఇదే ప్రకటన రావడం విశేషం.గతంలోనూ ఈ రెండు పార్టీలు కలిసి భారీ విజయం సాధించాయి.అయితే మధ్యలో విభేదాలు ఏర్పడి విడిపోయారు.2024లో విడివిడిగా పోటీ చేసి ఓటమి ఎదుర్కొన్నారు.ఇప్పుడు డీఎంకేను ఓడించాలన్న లక్ష్యంతో మళ్లీ కూటమి పునరుద్ధరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు