ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను బెంబేలెత్తించిన భారత్ యుద్ధ క్షేత్రంలోనే కాకుండా ఇంటర్నెట్ లో కూడా భారత్ పైచేయి సాధించింది. ఒకవైపు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తూనే మరోవైపు సైబర్ వార్ లోనూ ఆ దేశ హ్యాకర్ల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ చేసిన అనేక సైబర్ తప్పుడు ప్రచారాన్ని సైతం ప్రూఫ్ లతో సహా తప్పని నిరూపించింది. నాలుగు రోజుల ఘర్షణలో పాకిస్థాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను మన భద్రతా దళాలు కూల్చేసశాయి. ఎయిర్ డిఫెన్స్ తో చొరబాట్లను అడ్డుకుంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సైబర్ వారియర్స్ డిజిటల్ చొరబాట్లనూ అదే స్థాయిలో తిప్పికొట్టారని సోషల్ మీడియా మెయిన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎయిర్ డిఫెన్స్ లో మాత్రమే కాదు… సైబర్ డిఫెన్స్ లోనూ భారత్ దే పైచేయి..!
By admin1 Min Read
Previous Articleజావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా
Next Article జూన్ 8న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర