తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత హరీశ్ రావుపై కేసు నమోదు అయింది.హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాప్ చేయించి వేధించారని సిద్ధిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.దీనితో హరీశ్ రావుపై ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు అయ్యాయి.హరీశ్‌రావుతోపాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీజీపీ రాధాకిషన్‌రావుపైనా కేసు నమోదు అయింది.
Previous Articleబ్రేకప్ చెప్పడంతో మాజీ ప్రియుడిని హత్య చేసిన నటి సోదరి
Next Article ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం

