హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుండి భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు అయ్యింది.ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.మండి నగరాన్ని భూకంపం తాకింది.ఈ నేపథ్యంలోనే ఒకదాని తర్వాత ఒకటిగా 3 బలమైన ప్రకంపనలు వచ్చాయి.ప్రకంపనల భయంతో ప్రజలు పిల్లలు, కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చారు.
Previous Articleబియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ విమానాల దారిమళ్లింపు..!

