జపాన్ విద్యా విధానాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.ప్రముఖులు సైతం దీనిని ప్రశంసిస్తుంటారు.ఈనేపథ్యంలోనే జపాన్‌కు చెందిన ఒక కంపెనీ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.జపాన్‌కు వచ్చే విదేశీ పర్యటకులను ఆకట్టుకునేందుకు ఉండోకయ (Undokaiya) అనే సంస్థ సరికొత్త పథకాన్ని రూపొందించింది. తమ దేశానికి వచ్చే విదేశీ పర్యటకులు రూ.17వేలు చెల్లిస్తే…వారికి ఒక రోజంతా అక్కడి మాధ్యమిక పాఠశాల విద్యార్థి పొందే అనుభవాలను కల్పిస్తామని ప్రకటించింది.ఇందులో పాల్గొనాలనుకునే వారికి వయసుతో సంబంధం లేదని చెప్పింది.ఏ వయసు వారైనా విద్యార్థి జీవితాన్ని ఆస్వాదించవచ్చని వెల్లడించింది.ప్రతిరోజూ 30 మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని చెప్పింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

