జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్,మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తెలిపారు.జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుండి 1.5 శాతానికి పెరుగుతుందని చెప్పారు.
పీఎఫ్ :-
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది.ఉద్యోగులు తమ పీఎఫ్‌ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.