ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు పేరు ఖరారైంది. ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 3 టీడీపీ, జనసేన 1, బీజేపీ 1 స్థానం కూటమి నుండి కేటాయించారు. జనసేన నుండి కొణిదెల నాగబాబు, టీడీపీ నుండి బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావాలి గ్రీష్మల పేర్లు ఖరారయ్యాయి. ఇక ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా.. మిగిలిన వారు నామినేషన్ దాఖలుకు నేడు చివరిరోజు కావడంతో నేడు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాలు బట్టి కూటమి అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖరారుగా కనిపిస్తుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

