Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » బిల్ గేట్స్‌ను కలిసిన సీఎం చంద్రబాబు – ఏపీ అభివృద్ధిపై కీలక చర్చ
    హెడ్ లైన్స్

    బిల్ గేట్స్‌ను కలిసిన సీఎం చంద్రబాబు – ఏపీ అభివృద్ధిపై కీలక చర్చ

    By adminMarch 19, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు.ఈ సమావేశం అద్భుతంగా సాగిందని చంద్రబాబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ఎలా కొనసాగించాలి అనే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఆరోగ్యం,విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలని దానిపై మాట్లాడినట్లు తెలిపారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి సాంకేతికతలతో ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరిచే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్‌ను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజల సాధికారత కోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కీలకమని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర పురోగతి కోసం తమ సమయం,ఆలోచనలు,మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి వినూత్న అవకాశాలు రాబోయే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    Had a wonderful meeting with Mr @BillGates today. We had a very productive discussion on how the GoAP and the Gates Foundation can collaborate for the development and welfare of the people of Andhra Pradesh. We explored the use of advanced technologies like Artificial… pic.twitter.com/EtNAYY28L6

    — N Chandrababu Naidu (@ncbn) March 19, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఅప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు:- దర్శకుడు నాగ్ అశ్విన్
    Next Article కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం: విద్యా శాఖ మంత్రి లోకేష్

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.