ఆంధ్రప్రదేశ్ లో మరో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇక ఇందులో పార్టీల పరంగా చూస్తే టీడీపీ-25, జనసేన-4, బీజేపీ-1 నామినేటెడ్ పదవులు లభించాయి. త్వరలో మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా, మూడు విడతల్లో 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి. ఇంకా 103 మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లను నియమించాల్సి ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు