శబరిమల వెల్లె అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు చేసింది.ముఖ్యంగా రైల్లో ప్రయాణించే మాలధారులకు కీలక సూచనలు చేసింది.రైళ్లలో కర్పూరం వెలిగించి వద్దని…హారతి ఇవ్వడం చెయ్యొద్దని తెలిపింది.ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే రైల్వే యాక్ట్ చట్టం కింద నేరంగా పరిగణిస్తాం అని తెలిపింది.మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది.దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది.
Previous Articleచిరంజీవి కొత్త సినిమా.. ఆనందంలో నాని
Next Article ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే ఎత్తవద్దు: సైబర్ క్రైమ్